తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు

సర్వదర్శనానికి 20 గంటల సమయం

నిన్న(శనివారం)శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,686

37,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు

స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లుగా లెక్క తేలింది