ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

రాబడి నిరాశ పరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

కుటుంబసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.

యత్నకార్యసిద్ధి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. సోదరులు, సోదరీలతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

నూతన ఉద్యోగాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

ఆస్తి వివాదాలు పరిష్కారం. కార్యసిద్ధి. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. దైవర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు.

వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమపడ్డా ఫలితం శూన్యం. వృత్తి,వ్యాపారాలలో మార్పులు.

వ్యవహారాలు అనుకూలిస్తాయి.ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు వివాదాలు సర్దుబాటు కాగలవు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత.