బంధువులతో స్వల్ప విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆలయ దర్శనాలు.

కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ఏ పని చేపట్టినా విజయమే. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహం.. దైవచింతన. విందువినోదాలు.

ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు.

పనుల్లో విజయం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన విద్యావకాశాలు.

వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తిలాభం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు.

శ్రమ కొంత పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక çపరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బం«ధువు#లతో విభేదాలు. దైవదర్శనాలు. పనులు కొంత నెమ్మదిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవచింతన.

పనులలో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.