యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూ, వాహనయోగాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

వ్యయప్రయాసలు. రాబడికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు. అనారోగ్యం.

నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు మరింత రాణిస్తాయి.

అనుకున్న పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం.ఆస్తిలాభం. చిరకాల మిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వ్యవహారాలలో విజయం. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఇట్బందికరంగా ఉంటాయి.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బం«ధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

శ్రమ తప్పదు. పనులు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.