పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

రుణాలు తీరి ఊరట చెందుతారు. పనులు సకాలంలో పూర్తి . సంఘంలో గౌరవం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ.

ముఖ్యమైన పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశలు ఫలిస్తాయి.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ద్వారా ముఖ్య సమాచారం. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్త్ర, వస్తులాభాలు. విద్యావకాశాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

అనుకున్న పనులు వాయిదా వేస్తారు. బంధువులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంతగానే ఉంటాయి. ఉద్యోగాలలో శ్రమ తప్పదు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. అనుకోని ప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందర గోళం.

విచిత్ర సంఘటనలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. పాత మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.