వ్యవహారాలను అతికష్టంపై నడిపిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. బాధ్యతలపై గందరగోళం. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కీలక నిర్ణయాలకు తగిన సమయం. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలు చేసుకుంటారు. ఆస్తి తగాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఆస్తి విషయంలో కొన్ని సమస్యలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. భూవివాదాలు తీరతాయి. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో తగిన ఫలితం కనిపిస్తుంది.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో కలహాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు యథాతథంగా కొనసాగుతాయి.

రుణభారాలు తీరతాయి. బంధువుల ద్వారా ముఖ్య సమాచారం వస్తుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సొగుతాయి.

ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

రుణఒత్తిడులు తప్పవు. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో కొన్ని అవాంతరాలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు, నత్తనడకన సాగుతాయి.

పొరపాట్లు దొర్లి పనులు నిలిపివేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపార,ఉద్యోగాలు పుంజుకుంటాయి.

ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో కీర్తి దక్కుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో మాటపట్టింపులు. శ్రమా«ధిక్యం. వ్యాపారాల విస్తరణ నిలిపివేస్తారు. ఉద్యోగాలలో మార్పులు.