కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ది.
సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఉద్యోగయత్నాలు సఫలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. పనులు వాయిదా.
పనులలో స్వల్ప అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు.
నూతన ఉద్యోగాలలో ప్రవేశం. పరిచయాలు పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. వస్తు,వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.
పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లాభాలు. కొత్త పనులు చేపడతారు. విచిత్ర సంఘటనలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. ఆలయ దర్శనాలు.
సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.