ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహవంతంగా ఉంటుంది.

నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

పనుల్లో విజయం. ఆప్తుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారం. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి.

వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రుణయత్నాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలలో మార్పులు. సోదరులు, మిత్రులతో విభేదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు ప్రారంభం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

శ్రమ తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తుంది.

సోదరుల నుంచి ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. భూలాభాలు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది.

రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సన్నిహితుల నుంచి ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గుతాయి.

కొత్త పనులు చేపడతారు. ఊహించని ఆహ్వానాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం. ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.