ఈ రాశివారికి ఆరోగ్యసమస్యలు రావొచ్చు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం.

పనులు ముందుకు సాగవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి.

అదనపు రాబడి ఉంటుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆస్తిలాభం.

ఈ రాశివారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు తప్పవు.

సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక అశాంతి.అనారోగ్యం.

పనుల్లో ఆటంకాలు. ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమ ఫలించదు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

ఈ రాశివారికి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

అనుకోని ప్రయాణాలు. సోదరులు, స్నేహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఈ రాశివారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

ఈ రాశివారు కొత్తగా అప్పులు చేస్తారు. పనుల్లో ఆటంకాలు. స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.

ఈ రాశివారికి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి.