కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. శ్రమాధిక్యం. కుటుంబంలో సమస్యలు. వృత్తులు, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వృత్తులు, వ్యాపారాలలో ప్రోత్సాహం. దైవకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.
కుటుంబసభ్యులతో విభేదాలు. వథా ఖర్చులు. ముఖ్య కార్యాలు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. దేవాలయాలు సందర్శిస్తారు.
ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తులు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రముఖుల పరిచయం.
కార్యక్రమాలలో ఆటంకాలు. వథా ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు.
కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వృత్తులు, వ్యాపారాలలో కొత్త ఆశలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి. సమాజంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వృత్తులు, వ్యాపారాలు సంతప్తికరంగా ఉంటాయి. దైవదర్శనాలు. అనుకోని ప్రయాణాలు.
చేపట్టిన కార్యాలు కొన్ని మందగిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు. అనారోగ్యం.
ఆస్తుల విషయంలో స్వల్ప వివాదాలు. దేవాలయ దర్శనాలు. వత్తులు, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. శారీరక రుగ్మతలు. కార్యక్రమాలు నిదానిస్తాయి.
నూతన పరిచయాలు. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. పాతస్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. ఆస్తిలాభం. వాహనసౌఖ్యం.
శ్రమ ఫలించే సమయం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు విజయం. శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు.
కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. అనుకోని ఖర్చులు. శ్రమ తప్పదు. దైవకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.. అనారోగ్యం.