కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. బాధ్యతలు పెరుగుతాయి. దైవకార్యాలు నిర్వహిస్తారు. వృత్తులు, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. స్వల్ప అనారోగ్యం.
కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సమాజంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
సోదరులతో స్వల్ప వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగదు. శారీరక రుగ్మతలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
సన్నిహితుల నుంచి శుభవార్తలు. అదనపు ఆదాయం. ముఖ్య నిర్ణయాలు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది.
స్నేహితులతో అకారణంగా విభేదాలు. విద్యార్థులకు ఒత్తిడులు. కష్టానికి ఫలితం కనిపించదు. వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు.
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం. సన్నిహితులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. చర్చలు కొంత ఫలిస్తాయి.
నూతన ఉద్యోగయోగం. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. బంధువులతో విభేదిస్తారు. విద్యార్థులకు కొంత నిరాశ. శారీరక రుగ్మతలు.వ్యాపార, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. దైవకార్యాలలో పాల్గొంటారు.
కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఖర్చులు అధికం. కుటుంబసభ్యులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.
కొత్త కార్యాలు ప్రారంభం. శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. ఆస్తిలాభం.
మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తారు. కుటుంబసభ్యులతో మరింత సఖ్యత. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వస్తులాభాలు. వృత్తులు,వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు.
కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆస్తి వివాదాలు. బంధువులతో మాటపట్టింపులు. శారీరక రుగ్మతలు. వృత్తులు, వ్యాపారాలలో నిరాశ. దేవాలయాలు సందర్శిస్తారు.