ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గృహయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి.

శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు రాగలదు. ఉద్యోగ, విద్యావకాశాలు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం

ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు కూడా వసూలవుతాయి. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటిలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు.

మిత్రులతో విభేదాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి

బంధుమిత్రుల సహకారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

రుణదాతల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు తప్పవు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

విద్య, ఉద్యోగావకాశాలు. అప్రయత్న కార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.