వ్యాపారాలు లాభాలబాట పడతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్న సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు.
మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.
సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.
ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు.
వ్యాపార భాగస్వాములతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వల్ల సకాలంలో పనులు పూర్తి కావు.
ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు.
ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.
ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమతో కానీ పనులు పూర్తికావు.