మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. బంధువిరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.
పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు రాగలదు.
కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.
కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు తథ్యం.
మిత్రులతో కలహాలు. రుణాలు చేయాల్సివస్తుంది. ప్రయాణాలు వాయిదా. దైవదర్శనాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో ఆదరణ. పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూవివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విరోధాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి.
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సన్మానాలు పొందుతారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొంత ఉపశమనం లభిస్తుంది.