రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. బంధువిరోధాలు. పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో డీలాపడతారు. ఉద్యోగాలలో పనిభారం.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల సమాచారం.

ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. విందులువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో హోదాలు. కుటుంబసమస్యలు తీరతాయి.

ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో మరింత శ్రమించాలి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

అనుకోని ఖర్చులు. అదనపు బాధ్యతలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి.

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు. ఆలయాల దర్శనాలు. ధనలబ్ధి. వ్యాపారాలలో లాభాలు.ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

ప్రయాణాలు వాయిదా. కార్యక్రమాలలో అవరోధాలు. మిత్రులతో విభేదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో శ్రమ ఫలించదు.

నూతన ఉద్యోగయోగం. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. ఆస్తి వివాదాలు తీరతాయి.

కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనసౌఖ్యం. ఆలయాల దర్శనాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో కొంత ఉపశమనం.

ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది. దైవ దర్శనాలు.