పనుల్లో విజయం. ఆప్తులతో ముఖ్య విషయాలపై చర్చలు. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ముఖ్య పనులలో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు.

మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కొత్త మిత్రుల పరిచయం. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వ్యయప్రయాసలు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ధనవ్యయం. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం.

మిత్రులు శత్రువులుగా మారతారు. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

పనుల్లో పురోగతి. కుటుంబసమస్యలు తీరతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సన్నిహితులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. కీలక సమాచారం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ఆర్థిక ఇబ్బందులు, బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తులు, వ్యాపారాలు కొంత మందగిస్తాయి. దైవదర్శనాలు.

నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆస్తిలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు. «వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.