వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా వైరం. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
పరిచయాలు విస్తృతమవుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.
వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తరుణయత్నాలు. ప్రయాణాలు రద్దు. ఆరోగ్య సమస్యలు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతారు.
సన్నిహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి ఒత్తిడులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వస్తు, వస్త్రలాభాలు. నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు అనుకూల పరిస్థితులు.
ప్రముఖుల నుండి ఆహ్వానాలు. విద్య, ఉద్యోగావకాశాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా పుంజుకుంటాయి.
వ్యయప్రయాసలతో పనులు పూర్తి. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు, ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
వ్యవహారాలలో విజయం. దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
నూతన పరిచయాలు. సంతోషదాకయమైన సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. పనులు సకాలంలో పూర్తి . వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒతిడులు తగ్గుతాయి.
కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిదానం అవసరం.