రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒత్తిళ్లు. ఉద్యోగులకు మార్పులు.

కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కష్టించినా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో కలహాలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

రుణదాతల ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మిత్రులే శత్రువులుగా మారతారు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటుంది.

యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. పాతమిత్రుల నుంచి ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు శ్రమ తొలగుతుంది.

రుణయత్నాలు సాగిస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బం«ధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.