కార్యజయం. కొన్ని వివాదాలు తీరతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. బం«ధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పనులు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనులలో అవాంతరాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోగతి. సంఘంలో పరపతి పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.

కార్యక్రమాలలో ఆటంకాలు. రుణయత్నాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. విద్యార్థుల ఆశలు నెరవేరతాయి. దైవదర్శనాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

చిరకాల మిత్రులు తారసపడతారు. ఆర్థిక విషయాలలో ప్రగతి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

మిత్రులతో వివాదాలు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.