ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక.

ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

పాతమిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు.

రుణయత్నాలు. పనుల్లో జాప్యం. మానసిక ఆందోళన. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆస్తి విషయాలలో వివాదాలు. వృత్తి,వ్యాపారాలలో చికాకులు.

పాతమిత్రులను కలుసుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం

ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం.ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో గౌరవం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో పదోన్నతులు. దైవదర్శనాలు.

కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్యభంగం.

వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు పనిభారం. అనుకోని ప్రయాణాలు. పనులు నిదానంగా సాగుతాయి.

నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. దైవదర్శనాలు.

పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.