ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రాబడి పెరుగుతుంది. సోదరులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. రుణబాధలు. దూరప్రయాణాలు. ఆస్తి విషయంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహం.

సన్నిహితుల ద్వారా కొన్ని ఇబ్బందులు. ముఖ్య పనులు ముందుకు సాగవు. మీ ఆలోచనలు అంతగా కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలు ఒడిదుడుకులతో సాగుతాయి.

కొత్త వ్యక్తుల పరిచయం. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలు అనూహ్యంగా ముందుకు సాగుతాయి.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు అంచనాలు మేరకు కొనసాగుతాయి.

ఉద్యోగయత్నాలు కొంత మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఇబ్బంది కలిగించవచ్చు.

పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిత్రుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

కుటుంబసభ్యులతో విభేదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. కొన్ని పనులు నిదానిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.