అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో కొంత నిరాశ. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో బాధ్యతలు అధికం.

కొత వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. భూములు, వాహనాలు కొంటారు. అరుదైన సన్మానాలు. వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. అనుకోని ప్రయాణాలు. శ్రమధిక్యం. అనారోగ్యం. పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగావకాశాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ఆర్థిక ఇబ్బందులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు.

ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.