వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కొత్త వ్యక్తుల పరిచయం. గ్రీటింగ్‌లు, శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహం.
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం. కీలక నిర్ణయాలు. ఆసక్తికర సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మిత్రులతో అకారణంగా విభేదాలు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
స్వల్ప ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. పనుల్లో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
ఆప్తుల నుంచి ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
పనుల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. చర్చల్లో పురోగతి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.
ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త మార్పులు.