రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తప్పవు.

వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

అపరిమితమైన ఖర్చులు. వివాదాలకు మరింత దూరంగా ఉండండి. శ్రమ తప్పదు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

రుణబాధలు ఎదుర్కొంటారు. మిత్రులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. సాహసకృత్యాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.

పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కష్టం ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వేగవంతంగా సాగుతాయి.

సోదరులతో సత్సంబం«ధాలు నెలకొంటాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మానసిక ఆందోళన. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఒత్తిడులకు లోనవుతారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.