
రెండేళ్లకు ఒకసారి జరిగే ఆటో ఎక్స్పో (Auto Expo).. ఎట్టకేలకు ఈ రోజు (జనవరి 17) ప్రారంభమైంది. ఈ ఈవెంట్లో అనేక దిగ్గజ వాహన తయారీ సంస్థలు.. తమ వాహనాలను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జనవరి 22 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.























