చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ సరికొత్త సంచలనం

అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్‌కు లైకా ఎం లెన్స్‌లు

లైకా ఎం లెన్స్‌లు సాయంతో డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాతో ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఉపయోగం

ఇప్పుడే అదే లెన్స్‌లు స్మార్ట్‌ ఫోన్‌లకు అమర్చి మార్కెట్‌లో విడుదల చేసేందుకు షావోమీ ప్రయత్నాలు

గతంలో స్మార్ట్‌ ఫోన్‌ లెన్స్‌లు 2ఎంపీ మాత్రమే ఉండేవి

ఇప్పుడు అదే లెన్స్‌లు అంగుళం పొడవు ఉండేలా 12ఎస్‌ ఆల్ట్రా కాన్సెప్స్‌తో కెమెరా లెన్స్‌లను ఫోన్‌కు అమర్చుతున్న షావోమీ

షావోమీ సరికొత్త ఫోన్‌ లెన్స్‌ల డిజైన్‌ ఉన్న ఫోన్‌లతో మాట్లాడుకోవచ్చు, సినిమాలు, పెళ్లి వీడియోలు తీయొచ్చు

ఈ తరహా ఫోన్‌లను భారీ ఎత్తున తయారు చేయనున్నట్లు వార్తలు

మార్కెట్‌ నిపుణులు మాత్రం 10 ఫోన్‌ల కంటే ఎక్కువ తయారు చేయదనే అభిప్రాయం

కెమెరా లెన్స్‌లతో విడుదలయ్యే షావోమీ ఫోన్‌ ధర రూ. 34,10,750 ఉంటుందని అంచనా