రెడ్‌మీ 10ఎ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్న షావోమీ

ఆండ్రాయిడ్‌ 11 సపోర్ట్‌

6.53-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్ప్లే

మీడియాటెక్‌ హెలియో జీ25 ప్రాసెసర్‌

5 ఎంపీ సెల్ఫీ, 13 ఎంపీ రియర్‌ కెమెరా

10W ఛార్జింగ్ సపోర్ట్‌, 5,000mAh బ్యాటరీ

4జీబీ ర్యామ్‌+ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభ్యం

రెడ్‌మీ 10ఎ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మీ 10 కంటే చౌకగా ఉండే అవకాశం

టాప్-ఎండ్ మోడల్‌ ధర రూ.9,999 నుంచి ప్రారంభం