ఊక్లా నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో ముందుస్థానంలో నిలిచిన వోడాఫోన్ ఐడియా
దేశవ్యాప్తంగా సగటు డౌన్లోడ్ స్పీడ్ 9.6 ఎమ్‌బీపీఎస్, సగటు అప్లోడింగ్ స్పీడ్ 3.19 ఎమ్‌బీపీఎస్
వోడాఫోన్ ఐడియా డౌన్లోడింగ్ స్పీడ్ స్కోర్ 16.10 ఎమ్‌బీపీఎస్, అప్లోడింగ్ స్పీడ్ 4.91 ఎమ్‌బీపీఎస్
జియో డౌన్లోడ్ స్పీడ్ 13.98 ఎమ్‌బీపీఎస్, అప్లోడింగ్ 2.54 ఎమ్‌బీపీఎస్
ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ 13.86 ఎమ్‌బీపీఎస్, అప్లోడింగ్ స్పీడ్ 3.16 ఎమ్‌బీపీఎస్
2021 తొలి త్రైమాసికంలో ఊక్లా నిర్వహించిన టెస్ట్‌లో స్పీడ్ టెస్ట్ అవార్డును గెలుచుకున్న వోడాఫోన్
సుమారు 19,718,623 స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడే ప్రధాన మొబైల్ నెట్‌వర్క్‌ను పరీక్షించింది
స్పీడ్ టెస్ట్‌లను ముంబై, అహ్మాదాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో ఊక్లా నిర్వహించింది.