భార‌త్‌లో మార్చి 31న విడుదల కానున్న వ‌న్‌ప్ల‌స్ 10ప్రో

క్యూహెచ్‌డీ ప్ల‌స్ 6.7-అంగుళాల డిస్​ప్లే

క్వాల్‌క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జ‌న‌ర‌ల్ 1 ప్రాసెసర్

48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ సెకండరీ కెమెరా, 8 ఎంపీ స్నాపర్ కెమెరా

32-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ కెమెరా

80W సూపర్​ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ గల 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో బేసిక్ వేరియంట్ ధర రూ.66,999(అంచనా)

వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.71,999(అంచనా)