సరికొత్త ప్రణాళికలను రచిస్తోన్నయాపిల్‌

సబ్‌స్క్రిప్షన్‌ బేస్డ్‌ సర్వీస్‌ రూపంలో ఐఫోన్‌, ఇతర హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను విక్రయం

ఈఎంఐ బదులుగా నెలవారీ యాప్‌ రుసుము

కలిసొచ్చిన యాపిల్‌ సబ్‌స్క్రిప్షన్‌ బేస్డ్‌ యాప్‌ సర్వీస్‌

ఇప్పటికే యాపిల్‌ వన్‌పేరుతో బండిల్‌ సేవలు

థర్డ్‌పార్టీ సంస్థలకు అవకాశం లేకుండా నిర్ణయం

తొలుత ఐఫోన్‌, ఐప్యాడ్స్‌ అమ్మకం

ఈ ఏడాది చివరలో సబ్‌స్క్రిప్షన్‌ బేస్డ్‌ సర్వీస్‌ ప్రారంభం