యాపిల్‌ సంచలన నిర్ణయం.. వాటిని పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధం..!

ఈ ఏడాది చివర్లో ఐఫోన్‌-14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల లాంచ్‌

ఐఫోన్‌-11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి నిలిపివేసేందుకు సిద్ధమైన యాపిల్‌

2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌

iDropNews నివేదిక ప్రకారం..ఐఫోన్‌-11, ఐఫోన్‌ ఎస్‌ఈ 3 రెండు ఒకే ఫీచర్స్‌..!

ఐఫోన్‌-11, ఐఫోన్‌ ఎస్‌ఈ 3 స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా సరిసమానం

అందుకే...దశలవారీగా ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి నిలిపివేత

ఇదిలా ఉండగా ఐఫోన్‌-12 ధరలు తగ్గే అవకాశం.