44వ పుట్టినరోజు జరుపుకుంటున్న జహీర్‌ ఖాన్‌

అక్టోబర్‌ 10, 2000న అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జహీర్‌ ఖాన్‌

14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు

టెస్టులో కుంబ్లే, కపిల్‌, హర్భజన్‌ తర్వాత ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా జహీర్‌ ఖాన్‌ గుర్తింపు

92 టెస్టు మ్యాచ్ ల్లో 311 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 11 సార్లు 5 వికెట్లు, ఒకసారి 10 వికెట్లు సాధించాడు.

200 వన్డేల్లో 282 వికెట్లు తీసిన జహీర్‌ ఐదు వికెట్ల మార్క్‌కు ఒకసారి మాత్రమే సాధించాడు.

2011 ప్రపంచకప్‌ విజయంలో జహీర్‌ కీలక పాత్ర . ఆ టోర్నీలో జహీర్‌ 9 మ్యాచ్‌లాడి 21 వికెట్లు సాధించాడు.

15 అక్టోబర్ 2015న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్‌ ఖాన్‌