బ్యూటిఫుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో మ్యాచ్‌ చేయగలనంటున్న ధనశ్రీ వర్మ

సోషల్‌ మీడియాలో ధనశ్రీ వర్మ ఫొటోలు వైరల్‌

టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ

యూట్యూబర్‌గా ఫేమస్‌ అయిన ధనశ్రీ

కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంటున్న ధనశ్రీ వర్మ

భర్తతో కలిసి టూర్లకు వెళ్లడం ఆమెకు అలవాటు

ప్రతి జ్ఞాపకాన్ని ఫొటోల్లో బంధించాలని ధనశ్రీ కోరుకుంటుంది

సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలు షేర్‌ చేసి మురిసిపోతుంది

తాజాగా సముద్రతీరంలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యాచ్‌ చేయలనంటూ టూ పీస్‌ డ్రెస్‌లో ఉన్న ఫొటోలు పంచుకున్న ధనశ్రీ

దిష్టి తగలకూడదంటూ టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భార్య దేవిషా కామెంట్‌

అభిమానులను ఆకర్షిస్తున్న ధనశ్రీ ఫొటోలు

అందానికి మారుపేరుగా ధనశ్రీ వర్మ

సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫాలోయింగ్‌

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే ధనశ్రీ

చిరునవ్వులు చిందిస్తున్న ధనశ్రీ వర్మ