టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ

డాక్టర్‌గా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌గా తనకంటూ సొంత గుర్తింపు

ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షలకు పైగా ఫాలోవర్లు

యూబ్యూబ్‌లోనూ స్టార్‌గా ధనశ్రీ

కొరియోగ్రాఫర్‌గా ఫేమ్‌ సంపాదించిన ధనశ్రీ

డాన్స్‌ క్లాసుల ద్వారా చహల్‌తో పరిచయం

స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న చహల్‌- ధనశ్రీ

ధనశ్రీ వర్మ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌

ఎప్పటికపుడు తన ఫొటోలు షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది

లక్షల్లో ధనశ్రీ వర్మ ఫొటోలకు లైకులు

రెడ్‌ టాప్‌లో మెరిసిపోతున్న ధనశ్రీ

భర్త చహల్‌తో ధనశ్రీ

నమ్మకమే అన్నింటికంటే ముఖ్యమంటూ తాజా పోస్ట్‌