సూపర్‌ ఫామ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చహల్‌ అరుదైన ఫీట్‌

ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చహల్‌

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 23 వికెట్ల తీసిన చహల్‌

తొలి స్థానంలో జేమ్స్‌ ఫాల్కనర్‌ ఉన్నాడు. 2013లో ఫాల్కనర్‌ 28 వికెట్లతో దుమ్మురేపాడు

సోహైల్‌ తన్వీర్‌ 22 వికెట్లతో మూడో స్థానం

2020లో జోఫ్రా ఆర్చర్‌(20 వికెట్లు), 2019లో శ్రేయాస్‌ గోపాల్‌(20 వికెట్లు) సంయుక్తంగా నాలుగో​స్థానం