ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లు

లియోనల్‌ మెస్సీ(అర్జెంటీనా)- ఫుట్‌బాల్‌- సంపాదన: 130 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు

క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగల్‌)- ఫుట్‌బాల్‌- సంపాదన: 120 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు

లెబ్రన్‌ జేమ్స్‌(అమెరికా)- ఎన్‌బీఏ(బాస్కెట్‌బాల్‌)- సంపాదన: 96.5 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు

నెయ్‌మర్‌(బ్రెజిల్‌)- ఫుట్‌బాల్‌- సంపాదన: 95 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు

రోజర్‌ ఫెదరర్‌(స్విట్జర్లాండ్‌)- టెన్నిస్‌- సంపాదన: 90 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు

టామ్‌ బ్రాడీ(అమెరికా)-రగ్బీ- సంపాదన: 76 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు

కెవిన్‌ డురంట్‌(అమెరికా)- ఎన్‌బీఏ(బాస్కెట్‌బాల్‌)- సంపాదన: 75 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు

స్టీఫెన్‌ కర్రీ(అమెరికా)- ఎన్‌బీఏ(బాస్కెట్‌బాల్‌)- సంపాదన: 60 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు

కానిలో అల్వరెజ్‌(మెక్సికో)- బాక్సింగ్‌- సంపాదన: 40 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు

గియాన్నిస్‌ అన్‌టెంటోకున్పో(గ్రీస్‌)- బాస్కెట్‌బాల్‌- సంపాదన: 228 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు(ఐదేళ్ల కాలానికి)