ఇంగ్లండ్‌ను వెక్కిరించిన దురదృష్టం

టీ20 ప్రపంచకప్‌-2022లో ఐర్లాండ్‌ సంచలనం

బట్లర్‌ బృందాన్ని ఓడించిన బెల్బిర్నీ సేన

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

రాణించిన ఐర్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ బెల్బిర్నీ

47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు

ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన ఐర్లాండ్‌ బౌలర్లు

జోషువా లిటిల్‌కు 2, మెకార్తికి ఒకటి, హ్యాండ్‌కు ఒకటి, డాక్‌రెల్‌కు ఒక వికెట్‌

వర్షం కారణంగా ఇంగ్లండ్‌కు షాక్‌

14.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసిన బట్లర్‌ బృందం

డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 5 పరుగులతో ఐర్లాండ్‌ గెలుపు

స్కోర్లు: ఐర్లాండ్‌: 157 (19.2), ఇంగ్లండ్‌: 105/5 (14.3)