శ్రీలంక క్రికెటర్‌ వనిందు హసరంగ ఓ ఇంటివాడయ్యాడు

తన చిరకాల ప్రేయసి వింధ్యను పెళ్లాడాడు

అత్యంత సన్నిహితుల నడుమ మార్చి 9న హసరంగ వివాహం

పెళ్లి వేడుకలో స్నేహితులతో హసరంగ

అందమైన వధువు.. హసరంగ సతీమణి వింధ్య

కొత్త జంట వనిందు హసరంగ- వింధ్యతో స్నేహితులు

శ్రీలంక స్టార్‌ ఆల్‌రౌండర్‌ హసరంగ.. రైట్‌ ఆర్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌.. కుడిచేతి వాటం గల బ్యాటర్‌

25 ఏళ్ల హసరంగ లంక తరఫున జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు

ఆల్‌రౌండర్‌గా ఎదిగి జట్టులో కీలక సభ్యుడిగా మారిన హసరంగ

సోషల్‌ మీడియాలోనూ హసరంగ యాక్టివ్‌గా ఉంటాడు. తన పెళ్లి ఫోటోలు అభిమానులతో పంచుకున్నాడు

ఐపీఎల్‌-2023లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడనున్న వనిందు హసరంగ