టీ20 కెప్టెన్‌గా ముగిసిన విరాట్‌ కోహ్లి ప్రస్థానం

2017లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కెప్టెన్‌గా ప్రయాణం మొదలు

సారథిగా కాన్పూర్‌లో ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమి

మొత్తంగా 50 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లి

టీ20 కెప్టెన్‌గా 32 విజయాలు అందుకున్న కోహ్లి

16 ఓటములు చవిచూసిన కెప్టెన్‌ కోహ్లి

టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో నమీబియాతో కెప్టెన్‌గా కోహ్లి చివరి మ్యాచ్‌

ఓటమితో కెప్టెన్‌గా ఆరంభించి.. మేజర్‌ టోర్నీని ఓటమితోనే ముగించిన కోహ్లి

టీ20 ప్రపంచకప్‌ గెలవాలన్న కోరిక తీరకుండానే సారథిగా నిష్క్రమణ