డెబ్యూ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా తిలక్‌ వర్మ

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌ జాబితాలో తిలక్‌ వర్మ నాలుగో స్థానం

తొలి స్థానంలో షాన్‌ మార్ష్‌ 616 పరుగులు (2008సీజన్‌)

దేవదత్‌ పడిక్కల్‌ 473 పరుగులు(2020 సీజన్‌)-రెండో స్థానం

శ్రేయాస్‌ అయ్యర్‌ 439 పరుగులు(2015 సీజన్‌) మూడో స్థానం

తిలక్‌ వర్మ 397 పరుగులు(2022 సీజన్‌) నాలుగో స్థానం

ఐదో స్థానంలో రాహుల్‌ త్రిపాఠి 2017 సీజన్‌లో 391 పరుగులు సాధించాడు.