జూన్ 23, 2013 భారత్ రెండోసారి చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది
ఇంగ్లండ్‌పై ఐదు పరుగుల తేడాతో ధోని సేన గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రవీంద్ర జడేజా
నాటి మ్యాచ్ స్కోర్లు: భారత్: 129/7 (20) ఇంగ్లండ్: 124/8 (20)
చాంపియన్స్ ట్రోఫీ-2013 టోర్నీలో భారత్ వరుసగా ఐదు విజయాలు నమోదు చేసింది.
ఈ మెగా ఈవెంట్లో అత్యధిక పరుగులు తీసిన భారత బ్యాటర్లు
శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి
అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్లు
రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ