టి20 ప్రపంచ కప్‌లో గత విజేతలు వివరాలు

2007లో ఛాంపియన్‌- భారత్‌, రన్నరప్‌ - పాకిస్తాన్‌

2009లో ఛాంపియన్‌- పాకిస్తాన్‌, రన్నరప్‌- శ్రీలంక

2010లో ఛాంపియన్‌- ఇంగ్లండ్‌, రన్నరప్‌- ఆస్ట్రేలియా

2012లో ఛాంపియన్‌- వెస్టిండీస్‌, రన్నరప్‌- శ్రీలంక

2014లో ఛాంపియన్‌- శ్రీలంక, రన్నరప్‌- భారత్‌

2016లో ఛాంపియన్‌- వెస్టిండీస్‌- రన్నరప్‌- ఇంగ్లండ్‌