టీ20 వరల్డ్‌ కప్‌-2021 మెగా ఫైనల్‌ నేడే..

తుది సమరానికి సిద్దమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు

ఆదివారం(నవంబర్‌14) దుబాయ్‌ వేదికగా సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం..

తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయంతో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరింది

రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై విజయంతో ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగు పెట్టింది

ఇప్పటి వరకు టీ20ల్లో ఆస్ట్రేలియాదే పైచేయి..

టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఒక్కసారి ఇరు జట్లు తలపడ్డాయి.

ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌దే పైచేయి..

న్యూజిలాండ్‌ జట్టుకు స్టార్‌ బ్యాటర్‌ కాన్వే దూరం..