టీ20 వరల్డ్‌కప్‌-2021 విజేత ఆస్ట్రేలియా

ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలుపు

మొట్టమొదటి సారిగా టీ20 ప్రపంచకప్‌ ముద్దాడిన ఆసీస్‌

రాణించిన డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మిచెల్‌ మార్ష్‌ (50 బంతుల్లో 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 77 పరుగులు)

ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌: డేవిడ్‌ వార్నర్‌ (ఫైనల్‌లో 38 బంతుల్లో 53 పరుగులు)

ఆసీస్‌కు తొలి టీ20 వరల్డ్‌కప్‌ అందించిన కెప్టెన్‌గా ఆరోన్‌ ఫించ్‌

రన్నరప్‌తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్‌

స్కోర్లు: న్యూజిలాండ్‌- 172/4 (20) ఆస్ట్రేలియా- 173/2 (18.5)