టీ20 వరల్డ్‌కప్‌-2021: డే- 14 హైలైట్స్‌

సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌-25 సౌతాఫ్రికా వర్సెస్‌ శ్రీలంక

4వికెట్ల తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: తబ్రెయిజ్‌ షంసీ ((4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు))

స్కోర్లు: శ్రీలంక - 142/10 (20) సౌతాఫ్రికా- 146/5 (19.5)

సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌ 26 ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా

8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ గెలుపు

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: క్రిస్‌ జోర్డాన్‌ (4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు)

అక్టోబరు-31 షెడ్యూల్‌ సూపర్‌-12.. గ్రూపు-2.. మ్యాచ్‌-27 ఆప్గానిస్తాన్‌ వర్సెస్‌ నమీబియా వేదిక: అబుదాబి సమయం: మధ్యాహ్నం మూడున్నరకు ఆరంభం

సూపర్‌-12.. గ్రూపు-2.. మ్యాచ్‌-28 భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ వేదిక: దుబాయ్‌ సమయం: రాత్రి 7:30 నిమిషాలకు ఆరంభం