టీ20 వరల్డ్‌కప్‌-2021: డే- 13 హైలైట్స్‌

3 పరుగుల తేడాతో బంగ్లాపై విండీస్‌ విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: నికోలస్‌ పూరన్‌ (22 బంతుల్లో 40 పరుగులు)

స్కోర్లు: వెస్టిండీస్‌- 142/7 (20) బంగ్లాదేశ్‌:- 139/5 (20)

సూపర్‌-12.. గ్రూపు-2.. మ్యాచ్‌ 24 పాకిస్తాన్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌

5 వికెట్ల తేడాతో అఫ్గన్‌పై పాక్‌ గెలుపు

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఆసిఫ్‌ అలీ (7 బంతుల్లో 25 పరుగులు)

స్కోర్లు: అఫ్గనిస్తాన్‌- 147/6 (20) పాకిస్తాన్‌- 148/5 (19)

అక్టోబరు-30 షెడ్యూల్‌ సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌-25

సౌతాఫ్రికా వర్సెస్‌ శ్రీలంక వేదిక: షార్జా సమయం: మధ్యాహ్నం మూడున్నరకు ఆరంభం

సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌-26 ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా