సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌-22 ఆస్ట్రేలియా వర్సెస్‌ శ్రీలంక

7 వికెట్ల తేడాతో లంకపై ఆసీస్‌ గెలుపు

వరుస విజయాలతో జోరు మీదున్న ఫించ్‌ బృందం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఆడం జంపా (4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 2 వికెట్లు)

శ్రీలంకతో మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన డేవిడ్‌ వార్నర్‌

42 బంతుల్లో 65 పరుగులు(10 ఫోర్లు) చేసిన వార్నర్‌

టీ20 వరల్డ్‌కప్‌-2021: నేటి షెడ్యూల్‌

వెస్టిండీస్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వేదిక: షార్జా సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు

పాకిస్తాన్‌ వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌ వేదిక: దుబాయ్‌ సమయం: రాత్రి 7:30 గంటలకు