సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌-20 ఇంగ్లండ్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌

8 వికెట్ల తేడాతో బంగ్లాపై ఇంగ్లండ్‌ విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జేసన్‌ రాయ్‌ (38 బంతుల్లో 61 పరుగులు)

స్కోర్లు: బంగ్లాదేశ్‌- 124/9 (20) ఇంగ్లండ్‌- 126/2 (14.1)

సూపర్‌-12, గ్రూపు-2.. మ్యాచ్‌-21 స్కాట్లాండ్‌ వర్సెస్‌ నమీబియా

4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై నమీబియా గెలుపు

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రూబెన్‌ ట్రంపెల్‌మన్‌ (4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు)

స్కోర్లు: స్కాట్లాండ్‌: 109/8 (20) నమీబియా: 115/6 (19.1)

నేటి షెడ్యూల్‌ సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌-22 ఆస్ట్రేలియా వర్సెస్‌ శ్రీలంక

వేదిక: దుబాయ్‌ సమయం: రాత్రి 7:30 నిమిషాలకు ఆరంభం