గ్రూపు-1.. మ్యాచ్‌-18 దక్షిణాఫ్రికా వర్సెస్‌ వెస్టిండీస్‌

8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అన్రిచ్‌ నోర్జే (4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 1 వికెట్‌)

స్కోర్లు: వెస్టిండీస్‌- 143/8 (20) దక్షిణాఫ్రికా- 144/2 (18.2

గ్రూపు-2, మ్యాచ్‌-19 పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌

5 వికెట్ల తేడాతో కివీస్‌పై పాక్‌ ఘన విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హారిస్‌ రవూఫ్‌ (4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు)

స్కోర్లు: న్యూజిలాండ్‌: 134/8 (20) పాకిస్తాన్‌: 135/5 (18.4)

నేటి షెడ్యూల్‌ గ్రూపు-1, మ్యాచ్‌-20.. ఇంగ్లండ్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌

వేదిక: అబుదాబి సమయం: మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఆరంభం

గ్రూపు-2.. మ్యాచ్‌-21 నమీబియా వర్సెస్‌ స్కాట్లాండ్‌ వేదిక: అబుదాబి సమయం: రాత్రి 7:30 నిమిషాలకు ఆరంభం