సూపర్‌-12.. గ్రూపు-2.. మ్యాచ్‌-17 అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌

130 పరుగుల తేడాతో అఫ్గన్‌ సంచలన విజయం

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్ (4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు)

స్కోర్లు: అఫ్గనిస్తాన్‌: 190/4 (20) స్కాట్లాండ్‌: 60 (10.2)

నేటి మ్యాచ్‌ షెడ్యూల్‌ సూపర్‌-12.. గ్రూపు-1.. మ్యాచ్‌ 18

దక్షిణాఫ్రికా వర్సెస్‌ వెస్టిండీస్‌ వేదిక: దుబాయ్‌ సమయం: మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఆరంభం

మరో రసవత్తర పోరు గ్రూపు-2... మ్యాచ్‌-19

పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ వేదిక: షార్జా సమయం: రాత్రి 7:30 నిమిషాలకు ఆరంభం